కళ్యాణ్మదుర్గం: చలో పోతిరెడ్డిపాడు బహిరంగ సభను విజయవంతంచేయండి

10చూసినవారు
కళ్యాణ్మదుర్గం: చలో పోతిరెడ్డిపాడు బహిరంగ సభను విజయవంతంచేయండి
రాయలసీమ ప్రయోజనాల కోసం ఈ నెల 5న నిర్వహించనున్న చలో పోతిరెడ్డిపాడు బహిరంగ సభ పోస్టర్లను మంగళవారం కళ్యాణదుర్గంలో వైసీపీ నేతలు ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని వారు విమర్శించారు. సీమ హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో రైతులు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడగట్ట నారాయణ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్