కళ్యాణదుర్గం: వందేళ్ల వృద్ధురాలు మృతి

1చూసినవారు
కళ్యాణదుర్గం: వందేళ్ల వృద్ధురాలు మృతి
బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ గంగప్ప తల్లి మారెక్క వయోభారంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఫోన్ ద్వారా గంగప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు గొంచిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకుని మారెక్క భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్