కళ్యాణదుర్గం: వీధికుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల మృతి

7చూసినవారు
కళ్యాణదుర్గం: వీధికుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల మృతి
కళ్యాణదుర్గం మండలంలోని వెంకటాంపల్లిలో మంగళవారం వీధి కుక్కలు నారాయణ స్వామికి చెందిన 40 గొర్రె పిల్లలపై దాడి చేసి చంపేశాయి. గ్రామ సమీపంలోని స్థలంలో కంచె వేసి గొర్రెలను ఉంచగా, అర్ధరాత్రి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు రూ. రెండు లక్షల మేర నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్