కళ్యాణదుర్గం: శరవేగంగా సాగుతున్న బీటిపి కెనాల్ పనులు

8చూసినవారు
కళ్యాణదుర్గం: శరవేగంగా సాగుతున్న బీటిపి కెనాల్ పనులు
కళ్యాణదుర్గం జీవనాడి బీటిపీ కెనాల్ పనులు శుక్రవారం భారీ యంత్రాలు, అదనపు టిప్పర్లతో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లోనూ సిబ్బంది పనిచేస్తున్నారు. కెనాల్ పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సురేంద్రకు జేజేలు పలుకుతున్నారు.