కళ్యాణదుర్గం: ద్విచక్ర వాహనమును ఢీకొన్న కారు

12చూసినవారు
శనివారం కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు వన్నూరుస్వామి, వీరా తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని కారు వేగంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్