కళ్యాణదుర్గం: ఏఐఎస్ఎఫ్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

2చూసినవారు
కళ్యాణదుర్గం: ఏఐఎస్ఎఫ్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడం విద్యార్థి సంఘాల బాధ్యత అని, సమస్యలపై ఆందోళన చేస్తే ఐదుగురు విద్యార్థి సంఘాల నాయకులపై రౌడీ షీటర్ కేసులు పెట్టడం దారుణమని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం విద్యార్థులతో కలిసి నిరసన ధర్నా నిర్వహించి, రౌడీ షీటర్ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్