కళ్యాణదుర్గం: బాధితుడికి సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

4చూసినవారు
కళ్యాణదుర్గం: బాధితుడికి సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, గురువారం హులికల్లుకు చెందిన అశోక్ అనే బాధితుడికి రూ. 1,57,358 విలువైన సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే కొనియాడారు. బాధితులందరికీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you