కళ్యాణదుర్గం: ఉరివేసుకుని వృద్ధురాలు ఆత్మహత్య

4చూసినవారు
కళ్యాణదుర్గం: ఉరివేసుకుని వృద్ధురాలు ఆత్మహత్య
కళ్యాణదుర్గం మండలం మోరేపల్లిలో గురువారం రబియాబి అనే యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా, ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రబియాబికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్