కళ్యాణదుర్గం: హిందూ సమ్మేళన సమితి ఏర్పాటు

30చూసినవారు
కళ్యాణదుర్గం: హిందూ సమ్మేళన సమితి ఏర్పాటు
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హిందూ సమ్మేళన కార్యక్రమాల నిర్వహణ కోసం మంగళవారం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తాలూకా హిందూ సమ్మేళన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా గురుస్వామి వెంకటేశులు, డాక్టర్ శివ ప్రకాష్, కరణం తిరుమలరావు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్