మంగళవారం ఐదుకల్లులో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై లబ్ధిదారులు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ జీవితాలను ఈ పథకం ద్వారా ఆదుకున్నారని లబ్ధిదారులు తెలిపారు. షర్మిల రెడ్డి లబ్ధిదారుల ఇబ్బందులను తెలుసుకున్నారు.