కళ్యాణదుర్గం: బ్రిడ్జి పనులను ఎప్పుడు ప్రారం భిస్తారు

3069చూసినవారు
కంబదూరు మండలం నూతిమడుగు వద్ద ఉన్న బ్రిడ్జి, రోడ్డు పనులను ఎప్పుడు చేపడతారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్యే సురేంద్రబాబును ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులతో కలిసి నూతిమడుగు బ్రిడ్జిని పరిశీలించిన తలారి రంగయ్య, ఏడాది క్రితం ఎమ్మెల్యే సురేంద్రబాబు 4 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్