కళ్యాణదుర్గం: బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక సందడి

14చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ పట్టాభి రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు అవినాష్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం, పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, భక్తి గీతాలు భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందించాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయమని భక్తులు ప్రశంసించారు.

ట్యాగ్స్ :