కళ్యాణదుర్గం: కమల మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసమహోత్సవాలు

6చూసినవారు
చోళ రాజులు నిర్మించిన కంబదూరు శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున శివుడికి అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలతో అలంకరణ నిర్వహించారు. భక్తులు మల్లికార్జునస్వామిని భస్మ లేపనం, ఆకులపూజ అలంకరణలో దర్శించుకున్నారు. ప్రమిదలలో కార్తీకదీపాలు వెలిగించి, భీమరాయుడు, గణపతి, వీరభద్రస్వామి, పార్వతి అమ్మవార్లకు, వృక్షాలకు, నాగులకు, నంది విగ్రహాలకు, కమల మల్లేశ్వర స్వామికి పూజలు చేసి నైవేద్యం స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్