ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగిన అక్కమ్మ జాతరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.