కళ్యాణదుర్గం: శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం రంగయ్యకు లేదు

3చూసినవారు
కళ్యాణదుర్గం: శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం రంగయ్యకు లేదు
మాజీ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పాలాక్షి, కళ్యాణదుర్గం పట్టణంలో సోమవారం వైసీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేత, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైపీ రమేష్ తమ నాయకుడు తలారి రంగయ్య శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారని, అలాంటి కర్మ రంగయ్యకు పట్టలేదని, ఎవరు శవ రాజకీయాలు చేస్తున్నారో, రాబందులు ఎవరో అందరికీ తెలుసని అన్నారు. శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాజీ ఎంపీ రంగయ్య కు లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్