కళ్యాణదుర్గం: రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్ పోటీల్లో ప్రతిభ

5చూసినవారు
కళ్యాణదుర్గం: రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్ పోటీల్లో ప్రతిభ
నెల్లూరు జిల్లాలోని ఏపీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో కుందుర్పి గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటేష్ షార్ట్ పుట్ లో మూడవ స్థానంలో నిలిచాడు. ఈ విజయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించడం వల్ల ప్రతిభతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్