మహిళను బెదిరించి చైన్ లాక్కెళ్లిన నిందితుడికి జైలు శిక్ష

10చూసినవారు
మహిళను బెదిరించి చైన్ లాక్కెళ్లిన నిందితుడికి జైలు శిక్ష
గత నెల 19న మహిళను బెదిరించి ఆమె మెడలోని చైన్ ను లాక్కెళ్లిన నిందితుడు బండి సుబ్రహ్మణ్యంను బ్రహ్మసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిపై గతంలోనూ పలు చోరీ కేసులు నమోదయ్యాయి. కోర్టు నిందితుడికి 10 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ ను డీఎస్పీ రవిబాబు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్