స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

4చూసినవారు
స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
శనివారం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ లక్ష్మీదేవి, రమేష్ దంపతుల కుమారుడు యోగేశ్వర్ నాయుడును అభినందించారు. యోగేశ్వర్ నాయుడు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ విజయం కళ్యాణదుర్గం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్