శ్రీ సద్గురు ఘాజి హుస్సేన్ పీరా ను సన్మానించిన ఎమ్మెల్యే

5చూసినవారు
శ్రీ సద్గురు ఘాజి హుస్సేన్ పీరా ను సన్మానించిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం ముదిగల్లు రోడ్డులోని శ్రీ గుడికల్లు అల్లీ పీరా 20వ ఆరాధన మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గుడికల్లు పీఠాధిపతి శ్రీ సద్గురు ఘాజి హుస్సేన్ పీరా స్వాముల వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్