మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

4చూసినవారు
మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, వర్చువల్ మహానాడుకు హాజరయ్యే నాయకులు, ప్రజలకు నాణ్యమైన టిఫిన్, భోజనం అందించాలని సూచించారు. కళ్యాణదుర్గం ప్రజా వేదిక వద్ద బుధవారం ఆయన భోజన తయారీ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, వంటల నాణ్యత విషయంలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరికీ భోజన వసతి కల్పించాలని తన అనుచరులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్