మాజీ మంత్రి వెంకటరమణప్ప మృతికి ఎమ్మెల్యే నివాళి

6చూసినవారు
మాజీ మంత్రి వెంకటరమణప్ప మృతికి ఎమ్మెల్యే నివాళి
తుమకూరు జిల్లా పావగడకు చెందిన మాజీ మంత్రి వెంకటరమణప్ప స్వర్గస్థులయ్యారు. ఆయన స్వగృహంలో కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు, ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, టీడీపీ నాయకులు వెంకటరమణప్ప భౌతికకాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్