అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక భద్రత, మెరుగైన వైద్యం, విద్య, గృహాలు, పంట కుంటల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాలు పెంచి పంటల దిగుబడి పెంచేందుకు విశేషంగా కృషి చేసిన విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే అమిలినేని, టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్డీటీకి ఎన్ డీ ఏ కూటమి FCRA రెన్యూవల్ చేసింది.