కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

8చూసినవారు
కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
కంబదూరులో ఆదివారం స్నేహితులతో స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లిన అజయ్ ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడి మరణంతో మనస్తాపానికి గురైన తల్లి అనిత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకే రోజు తల్లీకొడుకు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్