ఉరవకొండ: సబ్సిడీపై కుట్టు మిషన్లు పంపిణీ

10చూసినవారు
ఉరవకొండ: సబ్సిడీపై కుట్టు మిషన్లు పంపిణీ
వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో 70 మంది మహిళలకు ఇన్విన్స్ చారిటబుల్ ఫౌండేషన్ మంగళవారం 50 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేసింది. మహిళలు కుట్టు మిషన్ల ద్వారా తమ కుటుంబాలను పోషించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేంద్ర, నాగన్న, సుధాకర్, రమేష్, రామచంద్ర నాయక్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్