ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లు విడుదల చేసిన వైసీపీ నాయకులు

1650చూసినవారు
ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లు విడుదల చేసిన వైసీపీ నాయకులు
కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 12న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ప్రజా ఉద్యమం ర్యాలీని జయప్రదం చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన వైసీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్