
పుట్టపర్తి లో బహిరంగ సభకు హాజరైన మడకశిర ఎమ్మెల్యే
పుట్టపర్తిలో శుక్రవారం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు.








































