అమరాపురం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ

3చూసినవారు
అమరాపురం మండల కేంద్రంలో బుధవారం వైకాపా నాయకులు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయాలనే కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మడకశిర వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 'జై జగన్ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు అంజలి, మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్