మడకశిరలో ఘనంగా బక్రీద్ వేడుకలు

6చూసినవారు
గురువారం మడకశిర పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని ముస్లిం సోదరులు మసీదులు, ఈద్కాల వద్ద సాంప్రదాయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా అధికారులు ఒకరోజు ముందుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్