గుడిబండలో జనావాసాలు లో ఎలుగుబంట్ల హల్చల్

8చూసినవారు
గుడిబండలోని వాల్మీకి విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి రెండు ఎలుగుబంట్లు ఆహారం కోసం జనారణ్యంలోకి వచ్చాయి. ఇనుప గేటు తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించి వెతికాయి. యువకులు చిత్రీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :