గుడిబండ మండలంలో చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం

14చూసినవారు
ఆదివారం, గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామంలో నూతన పార్కును మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి ప్రారంభించారు. విద్యార్థుల కోసం వివిధ రకాల ఆట పరికరాలను ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆటలు విద్యార్థుల మేధస్సును పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.