శుక్రవారం మడకశిరలో జనసేన నాయకులు కేఎస్ వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మడకశిర డివిజన్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పే స్వామికి వెంకటేష్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రమేష్, కౌన్సిలర్ వెంకటేష్ భాష కూడా పాల్గొన్నారు.