VGB రాంజీ గ్యారెంటీ స్కీం పై సమీక్ష చేసిన మాజీ ఎమ్మెల్సీ

10చూసినవారు
VGB రాంజీ గ్యారెంటీ స్కీం పై సమీక్ష చేసిన మాజీ ఎమ్మెల్సీ
మడకశిర టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మంగళవారం నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారెంటీ స్కీంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 5 మండలాల ఏపీవోలు, పిఆర్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్