నీలకంఠాపురంలో ఉచిత వివాహాలు

0చూసినవారు
నీలకంఠాపురంలో ఉచిత వివాహాలు
మడకశిర మండలం నీలకంఠాపురం దేవస్థానంలో శనివారం 10 జంటలకు ఉచిత వివాహాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ చైర్మన్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి నూతన జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహాలు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్