రంగపురంలో ఘనంగా హనుమాద్ జయంతి వేడుకలు

9చూసినవారు
రంగపురంలో ఘనంగా హనుమాద్ జయంతి వేడుకలు
రొళ్ల మండలం రంగాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాద్ జయంతిని పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్ కు పంచామృత అభిషేకం చేసి, వివిధ పూలతో అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్నదానం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్