మడకశిర: రక్తదానంతో పలువురికి ప్రాణదాతగా ఉండొచ్చు

5చూసినవారు
మడకశిర: రక్తదానంతో పలువురికి ప్రాణదాతగా ఉండొచ్చు
మడకశిర పట్టణంలోని డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై అసోసియేషన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా మడకశిర పట్టణ వైకాపా నాయకురాలు అంజలి, అసోసియేషన్ ఆహ్వానం మేరకు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.