మడకశిర: రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ

2చూసినవారు
మడకశిర: రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ
మడకశిర పట్టణంలో ఆదివారం శ్రీ మెట్టబండ ఆంజనేయ స్వామి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు. ఈ రథోత్సవానికి మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్