మడకశిర: టీడీపీ నాయకుడి తల్లికి మాజీ ఎమ్మెల్సీ నివాళులు

73చూసినవారు
మడకశిర: టీడీపీ నాయకుడి తల్లికి మాజీ ఎమ్మెల్సీ నివాళులు
మడకశిర పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓబులేసు తల్లి గంగమ్మ అనారోగ్య కారణాలతో శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఓబులేసు ఇంటికి వెళ్లి గంగమ్మకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్