కేతిరెడ్డితో మడకశిర వైసీపీ నాయకుల భేటీ

72చూసినవారు
కేతిరెడ్డితో మడకశిర వైసీపీ నాయకుల భేటీ
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని జిల్లా వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహమూర్తి మడకశిర నియోజకవర్గం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కురుబ శేషాద్రి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్సార్సీపి ఎస్సీ కమిటీల గురించి కేతిరెడ్డి తో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు టీడీపల్లి రంగనాథ్ అశ్వర్థ, మాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్