మడకశిర: వాహనాలు డ్రైవర్ల అసోసియేషన్ కార్యక్రమం

23చూసినవారు
మడకశిర పట్టణంలో ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ తమ మూడవ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన సూచించారు.