చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో మడకశిర వైకాపా నేతలు

9చూసినవారు
చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో మడకశిర వైకాపా నేతలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైసీపీ చేపట్టిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి మడకశిర వైకాపా నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఇన్చార్జి లక్కప్ప, రంగే గౌడ్, నాగభూషణ్ రెడ్డి, మడకశిర మండల కన్వీనర్ రామిరెడ్డి, బూత్ కమిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నిరసన చేపట్టారు.

ట్యాగ్స్ :