అమరాపురం మండలంలో మెగా జాబ్ మేళా

5చూసినవారు
అమరాపురం మండలంలో మెగా జాబ్ మేళా
అమరాపురం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు పలువురు నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు 10 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సెలెక్ట్ అయిన యువతీ యువకులకు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :