గంగోత్రికి లాప్టాప్ బహుకరించిన నారా లోకేష్

2223చూసినవారు
గంగోత్రికి లాప్టాప్ బహుకరించిన నారా లోకేష్
గుడిబండ మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గంగోత్రికి మంత్రి నారా లోకేష్ మంగళవారం ల్యాప్టాప్ బహుకరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1000 మార్కులకు 989 సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానం పొందిన గంగోత్రిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్