కూటమి ప్రభుత్వ పాలనలో మెగా డీఎస్సీ దగా అయిందని మడకశిర నియోజకవర్గ వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మడకశిర ఇన్చార్జ్ ఈర లక్కప్ప ఆదేశాల మేరకు, జూన్ 1 సోమవారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద విద్యార్థుల దండయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో
విద్యార్థులు, నిరుద్యోగులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.