ఎమ్మెస్ రాజు ఇంటికి ఎస్సీ కమిషన్ చైర్మన్

3చూసినవారు
ఎమ్మెస్ రాజు ఇంటికి ఎస్సీ కమిషన్ చైర్మన్
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆహ్వానం మేరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ నిన్న వారి నివాసానికి వెళ్లారు. అక్కడ సతీసమేతంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం, జిల్లా రాజకీయాలు, జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల సమస్యలు, ఎస్సీలపై జరిగే దాడుల వంటి అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్