మడకశిరలో రాయితీ పశువుల దాన పంపిణీ

2చూసినవారు
మడకశిరలో రాయితీ పశువుల దాన పంపిణీ
మడకశిర పట్టణంలోని పశువుల వైద్యశాల వద్ద రైతులకు 50% సబ్సిడీతో పశువుల దానాను కూటమి నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆదేశాల మేరకు ప్రభుత్వం అందిస్తున్న దానాను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం రైతులకు ఆర్థికంగా సహాయపడే లక్ష్యంతో నిర్వహించబడింది.

ట్యాగ్స్ :