మడకశిర మండలం జక్కేపల్లి పంచాయతీలో గురువారం మహానాడు కార్యక్రమాలు రెండవ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గ అబ్జర్వర్ సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
టీడీపీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ఎమోషన్ లాంటిదని, అంతట మహానాడును పండగలా నిర్వహిస్తున్నారని తెలిపారు.