గొల్లహట్టిలో కేబుల్ వైర్ చోరీ చేసిన దొంగలు

1530చూసినవారు
గొల్లహట్టిలో కేబుల్ వైర్ చోరీ చేసిన దొంగలు
ఆగళి మండలం గొల్లహట్టిలో రైతు ప్రకాశ్ కు చెందిన భూమిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కేబుల్ వైర్ ను దొంగిలించినట్లు తెలిపారు. రోడ్డు పక్కనే ఉండడంతో దొంగలు సులభంగా ఎత్తుకెళ్లారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :