ఉపాధి పనుల్లో పారదర్శకత: డ్వామా పీడీ విజయ ప్రసాద్ ఆదేశం

44చూసినవారు
ఉపాధి పనుల్లో పారదర్శకత: డ్వామా పీడీ విజయ ప్రసాద్ ఆదేశం
రొళ్ల మండలంలో 19వ విడత సామాజిక తనిఖీలో భాగంగా, 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి 31 వరకు ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులపై ప్రజా వేదిక నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ విజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, మండలంలో 735 పనులకు రూ. 8.96 కోట్లు ఖర్చు చేయగా, కూలీలకు రూ. 5.29 కోట్లు, మెటీరియల్ పేమెంట్ కింద రూ. 3.66 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. సామాజిక తనిఖీలో భాగంగా రూ. 54,800 రికవరీకి ఆదేశించారు. పండ్ల తోటల పనులలో మొక్కలు నాటాలని సూచించారు.

సంబంధిత పోస్ట్