మడకశిర పట్టణంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు'

3చూసినవారు
శుక్రవారం మడకశిర పట్టణంలో వైకాపా శ్రేణులు 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమాన్ని నిర్వహించారు. మడకశిర వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైకాపా తమ నిరసనను తెలియజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్