గత్యంతరం లేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాం

3చూసినవారు
గుడిబండ తహసీల్దార్ శ్రీధర్, రైతు వద్ద లంచం తీసుకుంటుండగా నిన్న ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తమ భూమి పట్టాదారు పాస్ బుక్ కోసం రూ. 60,000 లంచం ఇచ్చినట్లు, మరికొంత అదనంగా అడిగిన నేపథ్యంలో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్